Telugu

అసెంబ్లీలో తొలి ప్రసంగం చేసిన నారా లోకేష్

నారా లోకేష్ మంత్రి పదవి స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఏపీ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున మాట్లాడిన ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానమిచ్చారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోకేష్ సమాధానమిచ్చారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, సీనియర్ సభ్యులతో కలిసి సభలో భాగస్వామ్యం కావడం అదృష్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ మాట్లాడుతుంటే సభ్యులంతా ఆసక్తికరంగా విన్నారు. మరోవైపు ఫిరాయించినవారిపై చర్య తీసుకోని స్పీకర్ విదానాలకు వ్యతిరేకంగా వైఎస్ ఆర్ కాంగ్ర్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరించింది.

అయితే పాదయాత్ర కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తేలికగానే అర్ధం అవుతుంది. ఆయన సభలో ఉండరు, అదే సమయంలో సభ నడపడానికి వేరే వాళ్ళకి అధికారం ఇవ్వడం ఇష్టం లేక జగన్ ఫిరాయింపుల వంకతో మొత్తానికి సమావేశాలని బహిష్కరించినట్టు సమాచారం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jalsa to Aadarsha Kutumbam: Trivikram’s Same Formula

Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…

19 minutes ago

ఎన్నికలు రద్దు చేయాలన్నప్పుడు చొక్కా మడత పెట్టడం అవసరమా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…

43 minutes ago