
మూడో ప్రయత్నంగా 400 అడుగుల ఎత్తు నుంచి బంతిని వదలమని చెప్పిన నాసిర్ హుస్సేన్ దానిని పట్టుకోలేకపోయాడు. బంతి ఎత్తు నుంచి కిందపడే కొద్దీ దిశమార్చుకుంటుంది. దీంతో క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టం. ఎత్తు పెరిగే కొద్దీ బంతి వేగం, దిశ మారుతుంటాయి. అలాంటి బంతిని పట్టుకోవడమంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నాసిర్ హుస్సేన్ రికార్డు నెలకొల్పాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హుస్సేన్ ప్రస్తుతం టీవీ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…