
ఆ క్రమంలోనే నేడు మరో “నాటకం” సిద్ధమవుతోంది. నేటి ట్రెండ్ అయిన ‘గ్రామీణ వాతావరణం… హీరోకు గడ్డం… లుంగీ కాస్ట్యూమ్స్… హీరోయిన్ బోల్డ్ డైలాగ్స్… లిప్ లాక్ సీన్స్’లను సమ్మేళనం చేస్తూ ఈ “నాటకం” టీజర్ రిలీజ్ అయ్యింది. దీని గురించి ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే… ‘సన్నాఫ్ ఆర్ఎక్స్ 100’ అనో ‘బ్రదర్ అఫ్ ఆర్ఎక్స్ 100’ అనో కీర్తించాలి.
[m9adh]
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…