
అయితే ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకుంటున్నారని సమాచారం. వీరి పెళ్లి వచ్చే డిసెంబర్ 25న జరగనుందనే టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ జంట వివాహ వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుందట. అయితే పెళ్లి కి పెద్దగా హడావిడి చెయ్యాలనుకోవడం లేదంట.
విదేశాల్లోనూ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జరుపుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. చాలా కొద్ధి మంది స్నేహితులు, బంధువులను పిలిచి ఈ తతంగం ముగించాలని అనుకుంటున్నారట. అలాగే చెన్నైలో రిసెప్షన్ కూడా పెట్టే ఉద్దేశం లేదట. పెళ్లి కి సంబంధించిన ఫోటోలు మాత్రం ప్రెస్ కు విడుదల చేస్తారు.
నయనతార చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ సినిమా సైరా నరసింహ రెడ్డిలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళ భాషలలో ఒకేసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. ఎప్పటిలానే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా హాజరుకాకపోవడం విశేషం.
Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…
Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…