
ఆడియోతో పాటు వీడియో ప్రోమోలు కూడా అంతంతమాత్రమే ఉండడంతో “నేల టికెట్టు”పై ప్రేక్షకుల ఆసక్తి కరువయ్యింది. అయితే ఈ నెల 16వ తేదీన విడుదల కాబోయే ట్రైలర్ సినిమా ఓపెనింగ్స్ ను డిసైడ్ చేయనుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పైనే మాస్ మహారాజా రవితేజ అభిమానుల ఆశలన్నీ పెట్టుకున్నారు. మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ కాగా, రెండవ సినిమా యావరేజ్ తో సరిపెట్టిన కళ్యాణ్ కృష్ణ, మూడవ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…