
ఫస్ట్ షాట్ తో మొదలైన అనూప్ రూబెన్స్ సంగీతం హైలైట్ గా ఈ టీజర్ అదరగొడుతోంది. సినిమా టైటిల్ అయిన “నేనే రాజు నేనే మంత్రి” థీమ్ ప్రేక్షకులకు చేరువయ్యేలా రానా చెప్పిన డైలాగ్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. అలాగే జైలులో ముఖానికి నల్లగుడ్డ కప్పుకుని రానా నడిచే వచ్చే సన్నివేశం కూడా కొత్తగా ఉండడంతో… మొత్తమ్మీద తన మూస పద్దతికి దూరంగా ఈ సినిమాను తెరకెక్కించారేమో అన్న భావన ప్రేక్షకులలో వ్యక్తమవుతోంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…