
వెంకటేష్, వరుణ్ తేజ్ లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మెహ్రీన్ పక్కన నిల్చున్న అల్లు అరవింద్, ఆమె ఎత్తుకు తగ్గట్లుగా పైకి ఎగిరి కామెడీ చేయాలని ప్రయత్నించారు. ఇది పక్కనే ఉన్న హీరోయిన్ మెహ్రీన్ ను నవ్వించింది గానీ, నెటిజన్ల దృష్టిలో మాత్రం ట్రోలింగ్ కు గురవుతోంది. అల్లు గారు చేసిన ఫీట్ అలా ఉంది మరి!
Vishwak Sen is gearing up for the release of his slasher action entertainer, Cult. The…
Unemployment had been one of the major concerns in the Indian society for a really…