
[m9ad]
వీటిపై స్పందించిన మాధవీలత ‘నేను శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశా. అయితే చాలామంది పొట్టిది… పొట్టిది… అని కామెంట్లు పెట్టారు. అవునురా బై… నేను పొట్టిగనే ఉంటా. నీకేమైనా ఎక్కడన్నా నొప్పి వచ్చిందా? నీకేమయినా మాయరోగం వచ్చిందా? నీకేమయినా పోయేకాలం వచ్చిందా? లేదు కదా. మీ అమ్మ, మీ అక్కా, మీ చెల్లి అంతా పొడవుగానే ఉన్నారు కదా. ఇంక హ్యాపీగా ఉండు.
నాకు లేనిది మీకున్నందుకు సంతోషించండి. నా మీద పడి ఎందుకు ఏడుస్తారు? నేను పొట్టిగా ఉండటం వల్ల ఎవడికైనా నొప్పి వస్తే వెళ్లి ఆసుపత్రిలో చూపించుకోండి. లేదంటే అది శాడిస్టిక్ రోగం అనుకుంటా. వెళ్లి ట్రీట్మెంట్ తీసుకో. ఫోటో పెడితే నచ్చితే నచ్చింది… లేదంటే నచ్చలేదు అని చెప్పాలి. నేను పొట్టిదాన్నే… నేను నల్లగా ఉంటా. అయితే నీకేంటి? నీకు నచ్చకపోతే నా పేజ్ నుంచి వెళ్లిపో అంటూ ఫేస్ బుక్ లైవ్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
The Telangana government has carried out a major reshuffle of senior IAS officers. The changes…
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…