
ఈ నేపథ్యంలో మిగతా టెలికాం కంపెనీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆఫర్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో జియో తమకు తెలపాలని ట్రాయ్ పేర్కొంది. దీంతో స్పందించిన రిలయన్స్ కంపెనీ జియో ఆఫర్లపై వివరణ ఇచ్చారు. ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తేల్చిచెప్పింది.
తాము మొదట ప్రకటించిన ‘వెల్ కమ్ ఆఫర్’, తమ తాజా ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ రెండూ వేరు వేరని పేర్కొంది. తమ ఆఫర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమ ప్రమోషనల్ ఆఫర్ కు ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్ భిన్నమైందని తెలిపింది. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా తాము ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ను తీసుకొచ్చామని, దీనిని దోపిడీగా లెక్కించడం తగదని ట్రాయ్ కు వివరించి, ప్రత్యర్ధి కంపెనీలకు న్యూ ఇయర్ షాక్ ఇచ్చింది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…