
హీరోగా అనేక ప్రయత్నాలు చేసిన ఆది, ఇప్పటివరకు సరైన సక్సెస్ ను అందుకోలేకపోగా, ఈ సినిమా మాత్రం ఆ అనుభూతులను తీరుస్తుందన్న నమ్మకాన్ని అయితే ఇచ్చింది. హార్రర్ కామెడీగా కనపడుతోన్న ఈ ట్రైలర్ కాస్త ఫ్రెష్ నెస్ తో కూడుకుని ఉంది. ప్రధానంగా బ్రహ్మాజీ కామెడీ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందన్న సంకేతాలు కలుగుతున్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫోటోగ్రఫీ అంతా బాగానే ఉన్న ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది.
Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…
The ongoing year has brought a few surprises in terms of box office numbers and…