Telugu

ఇక లాభం లేదనుకుని… సైలెంట్ గా సింపుల్ గా కానిచ్చేస్తున్న యువ హీరో

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1 న డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకున్నారు. వారు ఏప్రిల్‌లో వివాహం చేసుకోవలసి ఉంది, కాని లాక్‌డౌన్ కారణంగా చివరి నిమిషంలో వివాహ వేడుకను రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగడం, పెద్ద సమ్మేళనాలకు అవకాశం లేకపోవడంతో సింపుల్ గా పెళ్లి చేసేసుకోబోతున్నట్టు సమాచారం.

ఈ యువ హీరో పల్లవిని మే 14 న (రేపు) హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నిఖిల్ వివాహానికి దగ్గరి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే ఆహ్వానించబడతారు. ఇటీవలే సీనియర్ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు.

ADVERTISEMENT

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, అతిథి జాబితా 50 మందికి మించి దాటకూడదు. అదే సమయంలో వారు అన్ని సమయాల్లో శారీరక దూరాన్ని కొనసాగించాలి. అలాగే వారందరు మాస్కులు ధరించారు. ఇది ఇలా ఉండగా… నిఖిల్ వరుస ప్లాపుల తరువాత ఈ మధ్యనే అర్జున్ సురవరంతో హిట్ అందుకున్నాడు.

దీనితో నిఖిల్ తన బాచిలర్ హుడ్ ని హిట్ తో ముగించినట్టు అయ్యింది. ప్రస్తుతం అతను కార్తికేయ సీక్వెల్, 18 పేజెస్ అనే రెండు కొత్త సినిమాలు లైన్ లో పెట్టారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే మొదలు కావాల్సిన షూటింగులు ఆగిపోయాయి. ప్రభుత్వం నిబంధనలను సడలించిన వెంటనే షూటింగులు మొదలు పెడతాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by
Tags: cross link

Recent Posts

Another Film Gets Thrashed on OTT After Theatre Success

Kollywood film Modha Rathri, starring Rishikanth and Anishma Anilkumar in the lead roles and directed…

3 minutes ago

Haiwaan Disaster: Can Akshay Still Ignore This Warning?

Akshay Kumar’s Haiwaan has had a weak run at the box office. Directed by Priyadarshan…

22 minutes ago