Telugu

ఐసీయూలో ఏపీ హోం మంత్రికి చికిత్స!

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రిని సంద‌ర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి, హోం మంత్రి చినరాజప్ప ప్ర‌మాదానికి గుర‌య్యారు. మూడో అంత‌స్తు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపడ‌డంతో చినరాజ‌ప్ప అందులోనే ప‌డిపోయారు. దీంతో ఆయన నడుము భాగంలో గాయాలైనట్లుగా సమాచారం.

దీంతో అదే ఆసుపత్రిలోని ఐసీయూలో చినరాజప్పకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంత్రి గారితో పాటు ఓ కానిస్టేబుల్‌, ఇద్ద‌రు మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా గాయాల‌య్యాయి. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు చిన‌రాజ‌ప్ప ఈ ఆసుపత్రికి విచ్చేయగా, చివరికి అదే హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాల్సి రావడం విశేషం.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

2 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

3 hours ago