
[m9ad]
ఇటీవలే ఆయన రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించి జనతాదళ్(యునైటెడ్) లో చేరారు. జగన్ పార్టీ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో ఎన్డీయేలో కీలక భాగస్వామి ఐన జనతాదళ్(యునైటెడ్) లో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. తాను ఏ పార్టీలో ఉన్న తన సంస్థతో సంబంధం లేదని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు.
అయితే ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు ఈ సంజాయిషీ సరిపోతుందో లేదో చూడాలి. 2014 ఎన్నికలలో బీజేపీ తరపున పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఆ తరువాతి కాలంలో మోడీ అమిత్ షాల తో విభేదించి కొంత కాలం కాంగ్రెస్ కు పని చేసారు. ఇప్పుడు మళ్ళీ ఒకరకంగా కమలం పార్టీ గూటికే చేరినట్టు అయ్యింది.
A simple run-out chance turned into a costly mistake during the RR vs LSG match…
In a surprising update, S. Thaman has replaced Harshavardhan for the upcoming film starring Venkatesh…