
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ నటించిన ‘భజరంగీ భాయీజాన్’ చిత్రం ఇండియాలో 300 కోట్లు, విదేశాల్లో 300 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి హీరో సల్మాన్ కు ముట్టజెప్పాల్సిన కొంత సొమ్ము ఇంకా అందలేదట. దీంతో కండల వీరుడు అసంతృప్తిగా ఉన్నాడని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే రోజు టాలీవుడ్, బాలీవుడ్ లలో వెలుగు చూసిన ఈ సంఘటనలు మీడియా వర్గాలలో ప్రముఖంగా ప్రచారమవుతున్నాయి.
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…
Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…