
[m9ad]
ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన కొరటాల – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమా ఛాయలు కొన్ని ఉండడం అంచనాలు వేసిందే. ముఖ్యంగా ‘నాకస్సలు ఐడియా లేదు, ఎక్స్ పీరియన్స్ లేదు’ అన్న డైలాగ్ లోనూ, విజయ్ దేవరకొండ కుర్చీలో కూర్చున్న షాట్… మన పార్టీ వాళ్ళను మనమే అరెస్ట్ చేసుకుంటామా… అన్న డైలాగ్ వచ్చిన సందర్భంలో ‘భరత్ అనే నేను’ జ్ఞప్తికి రాకుండా ఉండదు.
అయితే దీనికి కాస్త తమిళ వాసన జోడించినట్లుగా కనపడుతోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ మార్క్ వినోదం ఈ ట్రైలర్ లోనే కాదు, సినిమాలో కూడా కనిపించదన్న సంగతిని ఈ “నోటా” కధ స్పష్టం చేస్తోంది. బహుశా సిల్వర్ స్క్రీన్ పైనే మరింత స్పష్టత వస్తుందేమో!
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…