
అయితే తాజాగా అక్కినేనితో ఎన్ఠీఆర్ సంభాషణ..తెలుగు గురించి అన్నగారి రూపంలో బాలయ్య మాట్లాడిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకూ అందరూ ఎన్ఠీఆర్ సినిమా రంగం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? అన్న కోణంలోనే ఈ సినిమాను చూపిస్తారేమో అన్న అనుమానం కలిగింది.
కానీ ఈ ప్రోమో ప్రకారం చూస్తే ఎన్ఠీఆర్ సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం…కథా నాయకుడుగా ఎదగడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ మదరాసు నుంచి హైదరాబాద్ కి తీసుకు వచ్చే క్రమంలో జరిగిన విషయం మొత్తం మొదటి భాగంలో ఉండబోతుంది అని తెలుస్తుంది..
ఆ రోజుల్లో అసలు మన పరిశ్రమ హైదరాబాద్ కి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఆ తరం నుంచి ఈ తరం వరకూ దొరుకుతుంది అని చెప్పవచ్చు..ఇక ఈ సందర్భాన్ని క్రిష్ తనదయిన శైలిలో తెరకెక్కించాడు అని అనుకోవచ్చు.
The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…
For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…