
డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు వెళ్ళడమే ఆలస్యం. ‘సంక్రాంతి’ విడుదలగా ఖరారు కావడంతో అభిమానులు కూడా పండగ హంగామాకు సిద్ధమవుతున్నవారు. ధియేటిరికల్ ట్రైలర్ ఇప్పటికే 2 మిలియన్ క్లిక్స్ దాటి సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
జూనియర్ తో పాటు జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ వంటి ఒకప్పటి హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వీటన్నింటికి తోడు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఇక, మిగిలిందల్లా… ధియేటర్లలో ‘బుడ్డోడు’ దండయాత్రే!
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…