
[m9ad]
ఇక రెండవ పార్ట్ లో ఎన్టీఆర్ ను “ప్రజానాయకుడు”గా చూపిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండవ పార్ట్ ను జనవరి 25 గానీ, ఫిబ్రవరి 14న గానీ విడుదల చేయనున్నారు. క్రిష్ చేతికి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రూపురేఖలన్నీ మారిపోయిన విషయం తెలిసిందే. విడుదల అవుతోన్న ప్రతి పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతున్నాయి.
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…