
గతంలో బాలకృష్ణ – దాసరి కాంబోలో వచ్చిన “పరమవీరచక్ర’ మూవీ అగ్ర హీరోల సినిమాలలో భారీ డిజాస్టర్ గా నమోదు కాగా, వర్మ – నాగ్ ల ‘ఆఫీసర్’ దానిని పక్కకు నెట్టి నెంబర్ 1 స్థానం కైవసం చేసుకుంటుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాడు ‘శివ’తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబో, నేడు ‘ఆఫీసర్’తో అలజడి రేకెత్తిస్తున్నారు. వర్మతో చేయాలన్న నాగ్ నిర్ణయంపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Aadarsha Kutumbam marks the long-awaited collaboration between Trivikram and Venkatesh arriving after a 22-year wait!…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…