Telugu

టీజర్ టాక్ – వాళ్ళ ప్రజెంట్ : మీ ఫ్యూచర్!

టీజర్ టాక్ – వాళ్ళ ప్రజెంట్ : మీ ఫ్యూచర్!

“ఎక్కడికి పోతావు చిన్నివాడా” సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “ఒక్క క్షణం.” అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, శీరత్ కపూర్ లు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా థ్రిల్లర్ జోన్ లో రూపుదిద్దుకుంది. ‘వాళ్ళ పాస్ట్ – మీ భవిష్యత్’ అంటూ టీజర్ లో వచ్చిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచిందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

ఫస్ట్ లుక్ లోనే ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ లో శ్రీనివాస్ అవసరాల, శీరత్ కపూర్ ల ప్రజెంట్ అల్లు శిరీష్, సురభిల ఫ్యూచర్ అన్న ప్లాట్ ను టీజర్ లో పర్ ఫెక్ట్ గా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా టీజర్ టెంపోకు తగిన విధంగానే ఉన్నాయి. రిలీజ్ డేట్ ను ప్రకటించకపోవడంతో, బహుశా ఈ డిసెంబర్ నుండి “ఒక్క క్షణం” అవుట్ అయినట్లే భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Maremma Review: Clueless Film, Forgettable Debut!

BOTTOM LINE Clueless Film, Forgettable Debut! RATING 1.25/5 Story, Screenplay, Director: Manchala Nagaraj Cast: Maadhav,…

26 minutes ago

Mandaadi Review: Second Half Drowns

BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…

36 minutes ago