నిరాశపరిచిన “ఊపిరి” సినిమా ట్రైలర్!

కింగ్ నాగార్జున – తమిళ నటుడు కార్తి కాంభినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన “ఊపిరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఆడియో వేడుకపైన విడుదల చేయాల్సి ఉండగా, అప్పటికి సిద్ధం కాకపోవడంతో తాత్కలికంగా వాయిదా వేసారు. అయితే గురువారం నాడు అధికారికంగా ఒక చిన్న ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి విడుదల చేసిన “ఊపిరి” ట్రైలర్ ఇంకా యూ ట్యూబ్ ను తాకకపోవడంతో అక్కేనేని అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ పడ్డారు.

ఈ ధియేటిరికల్ ట్రైలర్ ను ఇప్పటికే వీక్షించిన కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ‘అద్భుతం… అమోఘం…’ అంటూ కితాబివ్వడంతో… ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ ను వీక్షిద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎదురు చూసారు. అయితే గురువారం మధ్యాహ్న సమయం నుండి మరో గంట, మరో గంట అంటూ వాయిదా వేసిన చిత్ర యూనిట్, చివరికి 11వ తేదీన యూ ట్యూబ్ లో ల్యాండ్ అవుతుందని చెప్పారు.

ADVERTISEMENT

కాస్త ఆలస్యమైనా అదిరిపోయే రేంజ్ లో వస్తామంటూ అక్కినేని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. టీజర్ ఇప్పటికే కన్నుల పండుగగా ఉండగా, ధియేటిరికల్ ట్రైలర్ అంతకు మించి ఉండడం ఖాయంగా కనపడుతోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరి మదిలోకి… “ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడా?” అనే ఆలోచన కలగడం ఖాయం అంటున్నారు ఇప్పటికే వీక్షించిన ప్రముఖులు. దానికి సమాధానం అయితే మార్చి 25వ తేదీ!

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Couple Delays Indigo Flight, Verbally Abuses Passengers

An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…

33 minutes ago

ద్రవిడ పార్టీల ఆరాటం విజయ్‌ కోసం కాదు…

తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే…

1 hour ago