
కేసీఆర్, కేటీఆర్ ల పరిస్థితి ఇలా ఉంటే, అధికార పార్టీకి చెందిన పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సంగారెడ్డి అదనపు మేజిస్ట్రేట్ కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్షతో పాటు 2,500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పటాన్ చెరువు పరిధిలోని పాశ మైలారంలోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రమేష్ అనే వ్యక్తి చనిపోగా, ఈ ఘటనలో పరిశ్రమ యజమాని లక్ష రూపాయల పరిహారం ఇవ్వగా, ఎమ్మెల్యే మహిపాల్ అనుచరులు సదరు పరిశ్రమ యజమాని నుండి 15 లక్షల రూపాయల చెక్కును బలవంతంగా రాయించుకున్నారని కేసు నమోదైంది. అయితే ఈ కేసులో వచ్చిన తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువిస్తూ బెయిల్ ను కూడా మంజూరు చేయడం అధికార పార్టీ వర్గీయులకు ఊరట కలిగించే అంశం.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…