
సితార కృష్ణకుమార్ ఆలపించిన ఈ పాటకు క్యాచీ ట్యూన్ అందించాడు గోపి. సంగీతంతో పాటు సాహిత్యం కూడా స్పష్టంగా వినిపించేలా ట్యూన్ ఇవ్వడంలో గోపి సిద్ధహస్తుడు. దీనికి భాస్కరభట్ల లిరిక్స్ తోడు కావడంతో, మొదటిసారే ఈ పాట వినసొంపుగా ఉంటుంది. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల కాబోతోంది. గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమాగా ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుంది ఈ “పంతం.”
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…