
‘ఒంటరి పోరాటం’లో వెంకటేశ్ ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుని, శత్రువులపై జయసుధ తన పగ తీర్చుకుంటుంది. ఇక ‘అజ్ఞాతవాసి’లో పవన్ ను ఆయుధంగా వాడుకుని తన శత్రువులపై ఖుష్బూ ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో పవన్ తాను ఎవరనే విషయాన్ని దాచిపెడుతూ అజ్ఞాతంలో తిరుగుతూ ఉంటాడట. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారని అంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
BOTTOM LINE Clueless Film, Forgettable Debut! RATING 1.25/5 Story, Screenplay, Director: Manchala Nagaraj Cast: Maadhav,…
BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…