
ఆంధ్రప్రదేశ్ ప్రజాయాత్ర ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లా నుంచి చేపడతామని ఆయన తెలిపారు. జిల్లాలో రెండు మూడు రోజులు పర్యటన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలుస్తామన్నారు. అనంతరం విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తానని చెప్పారు.
అనంతపురం జిల్లా పర్యటన తర్వాత ఆయా పర్యటనలకు సంబంధించిన తేదీలను ఖరారు చేస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రభుత్వంతోగానీ, తెలంగాణా ప్రభుత్వంతో గానీ తో గొడవలు పెట్టుకునే ఉద్దేశమేదీ తనకు లేదని, నిర్మాణాత్మక రాజకీయాలు మాత్రమే తాను చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కార్యకర్తలతో ఆలోచించి ఏయే సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చిస్తామని చెప్పారు.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…