
[m9ad]
నామినేషన్లు దాఖలు చెయ్యడానికి ఈ రోజే చివరి రోజు. దీనితో ఇది పవన్ కళ్యాణ్ ను జనంలో పల్చన చెయ్యడానికి ప్రత్యర్ధులు పుట్టించిన గాలివార్త అని తేలిపోయింది. జనసేనలో తెలంగాణాలో బలం లేదు. పైగా అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికలతో ఆ పార్టీ పూర్తిగా ఇరుకున పడిపోయింది. దీనితో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉన్నారు. పోటీ చేసి సరైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద పడుతుంది భావించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.
జనసేనతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా అదే కారణంగా తెలంగాణాలో పోటీ చెయ్యలేదు. దీనితో ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ మీద తమ పూర్తి అస్త్రశస్త్రాలు ఉపయోగించబోతున్నాయి. కనీసం ఏ ఒక్క పార్టీకి కూడా ఈ ఎన్నికలలో తమ మద్దతు ఇవ్వలేదు. కేవలం కాంగ్రెస్ తో జత కలిసినందుకు టీడీపీని టార్గెట్ చెయ్యడానికే ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు ఆ ఇద్దరు నాయకులు. అయితే అక్కడ మహాకూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఇద్దరికీ ఇబ్బందే.
SS Rajamouli and Mahesh Babu’s Varanasi is shaping up to be one of the most…
ఇంతకాలం అమెరికా దాని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల పాలిట విలన్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టిన…