Telugu

కేసీఆర్ నచ్చడానికి ప్రధాన కారణం అదే : పవన్ కళ్యాణ్!

వరుసగా మీడియాలలో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ను ప్రశంసించడానికి గల కారణాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చాలా విజయవంతంగా నడిపించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ వ్యవసాయానికి, భూమికి మిక్కిలి ప్రాధాన్యత, అమితమైన గౌరవం ఇవ్వడం తనకు బాగా నచ్చిన అంశాలని పవన్ పేర్కొన్నారు.

ADVERTISEMENT

తెలంగాణ అంటే తనకు ఇష్టమని, తెలంగాణలోనే తాను ఎక్కువగా పెరిగానని, తెలంగాణా యాస, సంస్కృతిపై తనకు పట్టు ఉందని, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల రెండు సంస్కృతులు విభిన్నమైనవని పవన్ విశ్లేషించారు. తెలంగాణ నుంచే తనకు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, నాకు బాగా నచ్చడం వలనే తన చిత్రాల్లో తెలంగాణ యాసకు ప్రాధాన్యమిచ్చానని, పాటల ద్వారా కొందరిని ప్రోత్సహించానని చెప్పుకొచ్చారు.

Share
Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

16 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

23 minutes ago