
సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని ప్రచారం జరిగినప్పటికీ, మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో… పవన్ సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో మీటింగ్ పెడుతుండడంతో, బహుశా సెకండ్ వీక్ లో సెట్స్ పైకి వెళ్తుందేమోనన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఈ కధను కేవలం 50 రోజుల షూటింగ్ లో పూర్తి చేయాలని దర్శకుడు డాలీకి పవర్ స్టార్ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సూర్య సినిమా ఆగిపోయిన తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందన్న వార్తలతో కలత చెందిన పవర్ స్టార్ అభిమానులకు, ఈ ‘కాటంరాయుడు’ సిద్ధమవుతుండడం సంతోషం కలిగించే విషయమే.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…