
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రంపై అవిశ్వాసం పెడితే గవర్నమెంట్ కూలిపోయే అవకాశం అసలు లేదు. నిజమే ప్రభుత్వ వైఫల్యాలు సభలో చర్చించవచ్చు. సభ్యుల సంఖ్య ఆధారంగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ లెక్కన టీడీపీ, వైకాపాలకు ఏం అవకాశం వస్తుంది?
ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ పై మోడీ మరింత కక్ష సాధిస్తారు. కీలక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటారు. దీనితో అసలు మొదటికే మోసం వస్తుంది. మరోవైపు మూడు నాలుగు రోజుల్లో జేఎఫ్‌సీ నివేదిక వస్తుందని.. అనంతరం ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్.
Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…
Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…