
“తమ సెట్స్ కు అతిధిగా పవన్ విచ్చేసారని, పవన్ ముందు అభినయించాలంటే నెర్వస్ తో పాటు సంతోషంగా ఉంటుందని…” పవన్ తో చిత్ర యూనిట్ ఉన్న ఒక ఫోటోను షేర్ చేసాడు హీరో నితిన్. దర్శకుడు త్రివిక్రమ్ – పవన్ ముచ్చటించుకుంటుంటే.., నితిన్ పక్కన ఉండి ఆలకిస్తున్న వైనం ఈ ఫోటోలో తారసపడుతోంది. ‘సర్ధార్’ రిలీజ్ తర్వాత గడ్డం తీసేసి డిఫరెంట్ లుక్ లో పవన్ ప్రస్తుతం కూడా అదే లుక్ తో కొనసాగుతున్నారని తాజా ఫోటో స్పష్టం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…