పవన్ సృష్టిస్తున్న “అరాచకాలు” ఇవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న అరాచకాలకు అంతు లేకుండా ఉంది. వరుసగా లీక్ అవుతున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ఆన్ సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూస్తూ ఉబ్బితబ్బిబ్బైపోవడం పవర్ స్టార్ అభిమానుల వంతవుతోంది. దీంతో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ‘రత్నాపూర్ కా సర్ధార్’ ఫోటోలే.

బుల్లెట్ పై పవన్ ఇచ్చిన స్టిల్స్ ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తున్నాయి. తమ మునుపటి పవర్ స్టార్ మళ్ళీ వచ్చేసారంటూ పండుగ చేసుకుంటున్నారు. బైక్ పై క్లాస్ గానూ, మెడలో ఎర్ర తువాలుతో మాస్ గానూ పవర్ స్టార్ అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ “సర్ధార్ గబ్బర్ సింగ్” రూపొందిస్తున్నట్లు కనపడుతోంది. అలాగే షూటింగ్ స్పాట్ లో గబ్బర్ సింగ్ ఫోజులతో చిన్న పిల్లల సందడి కూడా కనపడుతోంది. మొత్తమ్మీద రోజూ ఏదొక వార్తలతో ‘సర్ధార్’ సందడి చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

12 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

17 minutes ago