Telugu

పవన్ ‘పంచెకట్టు’ వెనుక రహస్యం!

ఇటీవల కాలంలో కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్ లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచెకట్టు కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ప్రీమియర్ షో ఏర్పాటు చేసిన సమయంలోనూ పవన్ పంచెకట్టులోనే దర్శనమిచ్చారు. తెలుగు వారి సంప్రదాయ కట్టు అయిన దీనిని మన తెలుగు హీరోలు ఎవరూ పాటించరు. దీంతో పవన్ పంచెకట్టు ధరించినప్పుడల్లా ‘సంథింగ్ స్పెషల్’గా కనపడుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న ‘గుట్టు’ను విప్పారు పవన్.

తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన సందర్భంలోనూ ఇదే కాస్ట్యూమ్స్ తో దర్శనమిచ్చిన పవన్… “తన చిన్నతనంలో అన్నయ్య వాళ్లు పంచె కట్టుకుంటుంటే చూసి, తాను కూడా వారిలా పంచె కట్టుకోవాలని ప్రయత్నించే వాడినని, అయితే తన తల్లి, తన వదినలు ఏ రోజూ తన కోరిక తీరనివ్వలేదని చెప్పారు. పంచె తీస్తే చాలు ఇద్దరూ కసురుకునే వారని, వాళ్లిద్దరి మీద ఉన్న అక్కసుతోనే తాను పంచె కట్టుకుంటున్నానని” చెప్తూ పవన్ నవ్వేసారు. ‘సర్దార్’ విడుదల తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో మీడియా వర్గాలలో పవన్ ఇంటర్వ్యూలు ప్రసారమవుతున్నాయి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KTR Uses Jagan’s Famous Dialogue Again?

Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…

13 minutes ago

Dada vs King 100: Why Is This Forced Clash Unavoidable?

The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…

43 minutes ago