
“కాపు కాసినప్పుడు గుర్తుకు రాని నా కులం… అవసరం తీరిపోయాక గుర్తొచ్చిందా?” అని ఆయన చేసిన ఓ డైలాగ్ ఏపీ రాజకీయాలను హీటెక్కించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే సదరు డైలాగును పవన్ కల్యాణ్ అభిమానులు సమర్ధించుకుంటున్నారు. సందర్భానికి తగిన విధంగానే సదరు డైలాగు ఉందని వారు చెబుతున్నా… రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ డైలాగు వినిపించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Mumbai was placed on alert after several locations, including Bollywood actor Amitabh Bachchan’s residence Jalsa,…
Ramayana is getting an interesting promotional treatment in Thailand. Sony Pictures Thailand shared pictures from…