
కత్తి మహేష్,పూనమ్ కౌర్ ఎపిసోడ్ ప్రజలకందరికి బాగా తెలిసినదే,ఆ విషయాల్లో ఎటువంటి ఫీలింగ్సు ప్రదర్శించని పవన్. శ్రీరెడీ వర్మ పబ్లిక్ గా చేస్తున్న ఆరోపణలకు ,వాళ్ళ చేష్టలకు బాగా హర్ట్ అయ్యినట్లున్నాడు.ట్విట్టర్ లో ఘాటుగా స్పందిస్తున్నాడు.పబ్లిక్ గా తిట్టేసి,ఇష్టంవచ్చినట్లు అనేసి,క్షమించమంటే క్షమించలేను,నా మనస్తత్వం అది కాదు అని ట్విట్టర్ వేదికగా చెప్పేసాడు.
రాజకీయాల్లో ఇవన్నీ కామన్ పవన్.సినీ పరిశ్రమలోనే కొంతమంది ఆడవాళ్ళ గురించి నీచంగా పబ్లిక్ గా కామెంట్స్ చేసినపుడు ఎక్కడున్నావు ?స్పందించలేదు ?ఎందుకని?తన వరకు వస్తేగాని తెలియదంటారు.నిజమే మరి!క్షమించే మనస్తత్వం కాదు అన్న పవన్ శ్రీరెడ్డి,వర్మను ఎం చేస్తాడో.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…