
“ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్ వ్యక్తి తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు అని మరోసారి కుండబద్దలు గొట్టాడు రాంగోపాల్ వర్మ.
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వాడిన మాట ఈ మధ్య చాలా విరివిగా వాడుతున్నారని దానిని తప్పుగా తీసుకోవద్దని చెప్పారు. “మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు ,” అని ఎద్దేవా చేశారు రాంగోపాల్ వర్మ. చెప్పిందంతా చెప్తూనే 20వ సారి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటున్నాను అని అన్నాడు వర్మ.
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…
The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…