
“పవన్ కళ్యాణ్ కు మసాజ్ లు చేయడానికి బెంగాలీ అమ్మాయిలు కావాలి. ఇప్పటివరకు మీకు తెలుసా ఈ విషయం? ఏయ్ తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారా?” అంటూ పవన్ పేరెత్తి సంచలన ఆరోపణలకు తెరతీసింది. ‘నా దగ్గర ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దమ్ముంటే పవన్ కళ్యాణ్ ను రమ్మనండి నేను చూపిస్తాను’ అంటూ సవాల్ విసిరింది. ఇలా శృతి మాట్లాడుతున్న సమయంలో నటి అపూర్వ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
పవన్ పేరెత్తగానే శృతి చేయి పట్టుకుని అపూర్వ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వెనక్కి తగ్గని శృతి ఆరోపణలను కొనసాగించారు. ఈ ఎన్నికలలో మహిళా లోకం పవన్ కళ్యాణ్ కు ఓటు వేయవద్దని, ప్యాకేజ్ లకు అమ్ముడుపోవడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ పై చేసిన ఈ కామెంట్స్ తో సదరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంచలన ఆరోపణలకు మాత్రమే పవన్ పేరును వినియోగించారా? లేక ఇందులో వాస్తవాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…