Telugu

అందుకే… పవర్ స్టార్ ను “ట్రెండ్ సెట్టర్” అన్నది…!

పవన్ ఏం చేసినా సంచలనమే అన్న విషయం తెలిసిందే. యువతకు పిచ్చేక్కించే పవన్ ఏం చేస్తే దానినే ఫాలో అయిపోవడం ఇతర యువ హీరోల వంతవుతోంది. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ లో పవన్ కల్యాణ్ చెక్క గుర్రం మీద కూర్చుని ఊగుతూ కొత్త ‘ట్రెండ్’ను సృష్టించేలా కనపడుతున్నాడు. చూడబోతుంటే త్వరలోనే పవర్ స్టార్ అభిమానులంతా కూడా దీనిని ఫాలో అయిపోయేలా కనపడుతున్నారు.

అయితే ఆ జాబితాలో తానూ ముందు ఉన్నానంటున్నాడు… పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్. పవన్ కల్యాణ్ ను అనుసరించడంతో ఓ అడుగు ముందుండే నితిన్… ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ లో పవన్ కల్యాణ్ ఎలా చెక్క గుర్రం మీద కూర్చుని ఆడుకున్నాడో అచ్చం అలాగే ఆడుకుంటూ ‘ఆ…ఆ’ సినిమా సెట్ లో సందడి చేశాడు. మరో విశేషం ఏమిటంటే, ఆ చెక్క గుర్రం మీద నితిన్ ను ఆడిస్తూ సినీ నటి సమంత ‘లవ్యూ పవర్ స్టార్’ అంటూ పవన్ కల్యాణ్ మీద తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

2 minutes ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

5 minutes ago