
గోవధకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని, ప్రత్యేక ప్యాకేజీపై గతంలో 5 అంశాలపై సమాధానం చెప్పాలని తాము పవన్ కల్యాణ్ ను అడిగామని, ముందుగా పవన్ ఆ 5 అంశాలపై సమాధానం ఇవ్వాలని సిద్ధార్థనాథ్ అన్నారు. పలు విషయాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తోన్న పవన్ కల్యాణ్ రాజకీయాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ఇప్పటివరకు వార్ ఒక వైపు నుండే వస్తుండగా, తాజాగా జరుగుతున్న పరిణామాలతో బిజెపి నుండి కూడా కౌంటర్ ఎటాక్ సిద్ధమైనట్లు కనపడుతోంది. దీంతో విమర్శల వర్షంలో పవన్ మునిగిపోవడం ఖాయమన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విమర్శలకు ‘జనసేన’ అధినేత ఎప్పుడు బదులు చెప్తాడో చూడాలి.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…