
[m9ad]
‘తనను కాంప్రమైజ్ కావాల్సిందిగా’ ఓ ప్రపోజల్ వచ్చిందని, సరిగ్గా నాలుగు రోజుల క్రితమే ఇలాంటి ఆఫర్ వచ్చిందని, బహుశా బోల్డ్ క్యారెక్టర్ చేయడం వలన తన క్యారెక్టర్ కూడా అదే అనుకున్నారో ఏమో గానీ, నా టాలెంట్ ను నమ్ముకుని వచ్చాను గానీ, ఇలాంటివి కాదు’ అంటూ కుండబద్దలు కొడుతూ, ఇది ఖచ్చితంగా ప్రింట్ చేయండి అంటూ సదరు పత్రికకు కూడా సూచనలు చేసింది.
బోల్డ్ గా నటించే విధానం కధ, ఆ కధను దర్శకుడు నమ్మించే విధానంపై ఆధారపడి ఉంటుంది తప్ప, ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దులు పెట్టుకోవడానికి తాను ఇక్కడికి రాలేదని తేల్చిచెప్పింది. మంచి పాత్రలు వస్తే తన ప్రతిభ ఏమిటో చూపించుకుంటానని, ఉత్తరాది మగువగా ఫాస్ట్ గా ఉండే తాను, పక్కా ప్రొఫెషనల్ అని పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడేవారికి చెప్పింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…
Andhra Pradesh’s municipal elections are shaping up as a crucial test of the TDP-led alliance…