
కానీ, తాజాగా బాలీవుడ్ లో “మీర్జా జూలియట్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. బహుశా ఇదే తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అనుకుందో ఏమో గానీ, ఎన్నడూ లేని విధంగా భారీ అందాలను బయట పెడుతూ వీక్షకుల మతులు పోగొడుతోంది. కేవలం ఒక తెల్లటి షర్టు మాత్రమే ధరించి, తన భారీ సౌందర్యాలను బహిరంగ పరిచిన పియా ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే బ్యాక్ లెస్ ఫోజుతో బెడ్ పై ఉన్న పియా ఫోటో కూడా కుర్రకారును కట్టిపడేస్తోంది.
ఇటీవల బాలీవుడ్ లో నటించిన ఓ సినిమాలో లిప్ లాక్ లు, బికినీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది గానీ, అది సఫలీకృతం కాకపోవడంతో, అల్టిమేట్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లను బరిలోకి దింపింది. ముఖ్యంగా తన తాజా చిత్రం “మీర్జా జూలియట్” విడుదలకు ముందు ఈ హాట్ హాట్ ఫోటోలు సినిమాకు మరింత పబ్లిసిటీని తెచ్చి పెడుతున్నాయి. మరి పియా ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…