
[m9ad]
అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ముక్కు, కాళ్ళు, చేతుల ఆకారాలు పందిని పోలి ఉండగా, మిగతావన్నీ మనిషి రూపంలో ఉన్న శిశువు ఈ పిక్స్ లో చూడవచ్చు. ఈ శిశువుకు జన్మనిచ్చిన తల్లి కూడా పక్కనే పడుకుని ఉండడం ఈ ఫోటోలో గమనించవచ్చు.
జన్యుపరమైన లోపాలతో ఈ జననం జరిగి ఉండవచ్చని సైంటిస్ట్ లు వివరణ తెలిపినా, అలాంటి జన్యుపరమైన అద్భుతాలు కూడా జరుగుతాయని ముందే చెప్పడం బ్రహ్మం గారి స్పెషాలిటీ అనేది కాలజ్ఞానం నమ్మే భక్తుల మాట. ఏది ఏమైనా ఇలాంటి విషయం వెలుగులోకి వచ్చినప్పుడల్లా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన… “కలియుగంతాన కృష్ణమ్మ అమ్మ వారి ముక్కుపూడకను తాకే” అంశం హైలైట్ అవుతూనే ఉంటోంది.
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…
The English version of Ramayana, starring Ranbir Kapoor, was screened at the Academy Museum in…