Telugu

దిల్ రాజుకు లీగల్ నోటీసులు అందించిన పోలీసులు!

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు బుధవారం రాత్రి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు జారీ చేసింది. తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరి’ చిత్రాన్ని తెలుగులోకి ‘పోలీసోడు’ పేరుతో అనువదించి ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దిల్ రాజు.

అయితే ఈ సినిమా టైటిల్, పోలీసుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉందని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఆరోపించింది. వెను వెంటనే రంగంలోకి దిగిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాదు శాఖ అధ్యక్షుడు దిల్ రాజుకు లీగల్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న సదరు “పోలీసోడు” టైటిల్ ను మార్చాల్సిందేనని సదరు నోటీసుల్లో డిమాండ్ చేశారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

14 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

22 minutes ago