
లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని… అయితే అందరూ కలసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదని అభిప్రాయపడింది. అందరూ కలసి పోరాడకపోతే… ఈ వేధింపులు కేవలం వార్తలకే పరిమితమవుతాయని చెప్పింది. ‘జిగేల్ రాణి’ ద్వారా హంగామా చేసిన పూజా, ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించబోతున్న విషయం తెలిసిందే.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…