Telugu

‘యంగ్ రెబెల్ స్టార్’ ప్రభాస్ నెంబర్ ‘7567’

‘బాహుబలి’ సినిమా ద్వారా ఆల్ టైం భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శుక్రవారం నాడు ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో సందడి చేసారు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేసారు.

2.82 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లేటెస్ట్ మోడల్ రేంజ్ రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రభాస్ నుంచి డిజిటల్ సంతకం, ఫోటో తదితర ఫార్మాలిటిస్ ని అధికారులు పూర్తి చేసారు. అనంతరం కొత్త కారు రేంజ్ రోవర్ కు ‘టీఎస్ 09 ఈఎస్ 7567’ అనే నెంబరును కేటాయించారు. కారు రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏకు వచ్చిన ప్రభాస్ ను చూసేందుకు సాధారణ జనం ఎగబడ్డారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Keeps Politics Aside as TN Backs AP

Political differences often dominate election campaigns, but natural disasters demand a different approach. Andhra Pradesh…

29 minutes ago

చంద్రబాబు వాదనలతో ఏకీభవించక తప్పలేదు!

ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్‌…

49 minutes ago