
యుఎస్ లో “ఖైదీ నెంబర్ 150” సినిమా ఓవరాల్ గా 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిందని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. ఒక్క తెలుగు సినిమా రికార్డులే కాదు, బాలీవుడ్ సినిమా రికార్డులను కూడా జక్కన్న తిరగరాస్తున్నాడని ఇప్పటికే ఖరారైంది. ఇదిలా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ‘బాహుబలి 2’ ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలోనే ఎవరూ అందుకోలేని రీతిలోనే ఉన్నాయని సమాచారం.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…