
ఆయా కార్ల ఖరీదు విషయానికి వస్తే… మార్కెట్లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ విలువ 4 కోట్ల నుంచి 8.5 కోట్ల వరకు ఉంది. అదే లగ్జరీగా ఉండే స్పోర్టింగ్ వెహికల్ జాగ్వార్ ఎక్స్ జే విలువ సుమారు 99 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇక బీఎండబ్ల్యూ ఎక్స్ 3 విలువ 44 లక్షల నుంచి 49 లక్షల వరకు ఉంది. ‘బాహుబలి’ సినిమాతో ఓ రేంజ్ లో పెరిగిపోయిన ప్రభాస్ పాప్యులారిటీకి ఈ మాత్రం రేంజ్ కార్లు ఉండడంలో తప్పులేదులే అంటున్నారు అభిమాన గణం. కాదనలేం మరి..!
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…