
[m9ad]
తొలుత 2019 సమ్మర్ విడుదల అని భావించినప్పటికీ, తాజాగా జరుగుతున్న షూటింగ్ అప్ డేట్స్ ప్రకారం… ఆగష్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అన్ని భాషలలో “సాహో”కు ఇతర పెద్ద సినిమాల నుండి ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండాలంటే, ఈ డేట్ అయితేనే సరైనదిగా చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తున్నట్లుగా సమాచారం.
అయితే ఈ తేదిని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్థ ఎప్పుడు ప్రకటిస్తుందా? అనేది వేచిచూడాల్సిన అంశం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
NTR and Trivikram Srinivas are reportedly planning a massive project with the working title God…
ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు…