
చెన్నై విమానాశ్రయంలో ప్రకాష్ రాజ్ ను చూసిన ఓ అభిమాని, ఆయనతో ఓ సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడి, అందుకోసం ప్రయత్నించాడు. అయితే ఆ అభిమానిపై తీవ్ర కోపం ప్రదర్శించిన ప్రకాష్ రాజ్, ఆ అభిమాని ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగలగొట్టాడు. దీంతో ఆ అభిమాని ఇష్టం లేకపోతే వద్దని చెబితే సరిపోయేది కదా అని మండిపడి, వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ప్రకాష్ రాజ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయాడు.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…