Telugu

ప్రత్యూష ‘ఆత్మహత్య’కు ముందు ‘అబార్షన్?’

‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకునే నాటికి ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు అబార్షన్ చేయించుకుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆప్ ఇండియా’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రత్యూష గర్భవతి అని, అబార్షన్ చేయించుకున్న విషయాన్ని స్వయంగా జేజే ఆసుపత్రి వైద్యులే నిర్ధారించినట్లు కూడా సదరు పత్రిక పేర్కొంది. అయితే ఆ గర్భానికి కారణమెవరన్న విషయాన్ని నిగ్గు తేల్చడం పోలీసులకు దాదాపుగా అసాధ్యమేనని కూడా ఆ కథనంలో తెలపడం మరో సంచలన విషయం.

ADVERTISEMENT
Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

EVM or Ballot, Victory Belongs to TDP Alliance: PK

Andhra Pradesh Deputy Chief Minister and JanaSena Party president Pawan Kalyan said the ruling TDP-Jana…

2 hours ago

US Revokes 300,000 Visas in Record Crackdown

The State Department under Secretary Marco Rubio has released data on visa revocations. On a…

2 hours ago