
తమిళనాడులో రాజకీయ నేతల అవినీతి పెరిగిపోయిందని… అరాచకాలు రాజ్యమేలుతున్నాయని… వాటిని అంతమొందించాలంటే రజనీ లాంటి సమర్థుడు రాజకీయాల్లోకి రావాల్సిందేనని కోరుతున్నారు. తమిళనాడు రాష్ట్రం బాగుపడాలంటే… అది రజనీ వల్లే సాధ్యమని చెబుతున్నారు. అంతేకాదు చెన్నై, తిరుచ్చి తదితర ప్రాంతాల్లో రజనీ ఫోటోలతో కూడిన పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రజనీకాంత్ ను ప్రత్యక్షంగా కలిసి, రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకొస్తామని ఆయన అభిమానులు వెల్లడించారు. మరి, రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Just two hours after polling began in Andhra Pradesh's municipal and corporation elections, several areas…
Trivikram Srinivas is once again facing questions over whether he is delivering films that match…